Cameron breaks from trade mission to play cricket with mumbai children

david cameron, david cameron plays cricket, david cameron cricket, david cameron cricket india, david cameron india, uk politics, pm criket, uk news, uk politics news, mumbai children

cameron breaks from trade mission to play cricket with mumbai children. David Cameron took a break from his trade mission in India to play a game of cricket on Mumbai's famous Oval Maidan

David-Cameron.gif

Posted: 02/19/2013 01:46 PM IST
Cameron breaks from trade mission to play cricket with mumbai children

cameron breaks from trade mission to play cricket with mumbai children

బ్రిటన్ ప్రధాన మంత్రి  డేవిట్ కామెరాన్   మూడు రోజలు పర్యటనలో భాగంగా  ముంబయిలో భారత పారిశ్రామికవేత్తల  సమావేశంలో   మాట్లాడినట్లు తెలుస్తోంది.  తమ దేశంలో  పెట్టుబడులు  పెట్టాలనుకునే  భారత వ్యాపారవేత్తలకు  ఒక్కరోజులనే  వీసా  సేవలు  అందించనున్నట్లు  ఆయన చెప్పటం జరిగింది.  భరత్  ఒక కకీలకమైన దేశమనీ,  గణనీయ  వ్రద్దితో  2030 నాటికి  మూడో  భారీ ఆర్థిక  వ్యవస్థగా  అవతరిస్తుందని  చెప్పారు. 

cameron breaks from trade mission to play cricket with mumbai children

వ్యాపారం, ఆర్థిక  వవ్యస్థల,  వాణిజ్యం ,  రాజకీయాలు, దౌత్యం , ఏవైనా  కావచ్చు .. నా వరకు   నాకైతే  ఆకాశమే హద్దని ఆయన అన్నారు.   ఈ శతాబ్ధంలో  భారత్  ఒకానొక  అగ్రశ్రేణి  దేశంగా   అవతరించనుంది. అని పేర్కొన్నారు.  ఇరుదేశాలు  చరిత్ర,  బాష,  సంస్ర్కుతిల్లో  సారూప్యంతను కలిగి ఉన్నాయన్నారు.   అయితే ఈ సమయంలో   డేవిట్  కామెరాన్   ముంబయి స్థానిక  బాలలతో  క్రికెట్  ఆడి ఆనంద పడ్డారు.  ఆయన క్రికెట్  ఆడుతున్నసేపు  చాలా ఆనందంగా ఉందని  బ్రిటన్ ప్రధాని  మంత్రి డేవిట్  కెమెరాన్  అన్నారు.   

cameron breaks from trade mission to play cricket with mumbai children

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minisrer chiranjeevi donates blood on wifes birthday
Mlc election cell phone free in rajamundry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles