No homework on wiccan pagan holidays at university of missouri

University of Missouri, happy family,

No homework on Wiccan, Pagan holidays at University of Missouri?

University-of-Missouri.gif

Posted: 02/15/2013 08:32 PM IST
No homework on wiccan pagan holidays at university of missouri

No homework on Wiccan, Pagan holidays at University of Missouri?

వివాహం జీవితానికి ఒక పరిపూర్ణతను తెచ్చి పెడుతుందంటారు.  అంతేకాదు, మానసిక, శారీరక  ఆరోగ్యం పై కూడా  వివాహబంధం  సానుకూల ప్రభావాన్ని  చూపుతుంది. అవివాహితులతో  పోలిస్తే .. పెళ్లయిన  వారు  ఆనందంగా, ఆరోగ్యంగా  ఉంటారన్నది మిస్పోరి  విశ్వవిద్యాలయ  పరిశోధకులు విశ్లేషణగా ఉంది.  అంతేకాదు,  ఆనందదాయకమైన   వివాహ  జీవితాన్ని   ఆస్వాదించే  దంపతులు  వయసు పెరిగిన తర్వాత ఎంతో ఆరోగ్యంగా  ఉంటారని  ఈ అద్యయనం  పేర్కొంది.  ఏ పెళ్లిలో  అయినా సరే సానుకూల .. అనుకూల పరిణామాలనేవి  ఆయా వ్యక్తుల ఆరోగ్యం పై తమదైన  ప్రభావాన్ని  చూపుతాయి.  అందుకే,  వివాహితులు తమ సంసారంలో ఎలాంటి  కలతలకు .. తమ బాంధవ్యంలో  ఏ విధమైన  అనుకూల పరిణామాలకు చోటివ్వకుండా  పెళ్లి బంధాన్ని   పదిలంగా   కాపాడుకోవాలి.  అనుకూల పరిస్థితులు కొనితెచ్చుకుని అనారోగ్యానికి  అవకాశం  కల్పించనేకూడదని  పరిశోధకులు  పేర్కొన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ex prime ministe ik gujral deady body
Owaisi gets bail in adilabad hate speech case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles