Owaisi gets bail in adilabad hate speech case

adilabad, akbaruddin owaisi, andhra pradesh, hate speech, majlis-e-ittehadul muslimeen, nizamabad

owaisi gets bail in adilabad hate speech case. majlis-e-ittehadul muslimeen (mim) leader akbaruddin owaisi was granted bail today by a court in nizamabad district of andhra pradesh in a hate speech case

owaisi.gif

Posted: 02/15/2013 06:30 PM IST
Owaisi gets bail in adilabad hate speech case

owaisi gets bail in adilabad hate speech case

ఎంఐఎం ఎమ్మెల్యే  అక్బరుద్దీన్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయ్యాంది.    హిందుమతం అతని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయన పై కేసులు పెట్టిన విషయం తెలిసిందే. హిందువులను రెచ్చగొట్టే విధంగా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు ఊరట లభించింది. ఈ కేసుపై విచారించిన నిజమాబాద్ కోర్టు అక్బరుద్దీన్ కు బెయిల్ మంజూరు చేసింది. ఆరోగ్య కారణాలపై కోర్టు 10 వేల పూచికత్తును సమర్పించాలని కోర్టు తీర్పునిచ్చిందని ఓవైసీ తరపు న్యాయవాది వెల్లడించారు. ఈ కేసులో అక్బరుద్దీన్ ను ఆదిలాబాద్ జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No homework on wiccan pagan holidays at university of missouri
Telugu movie director suite attempt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles