Veerappans wife gets rs 25 lakhs in the vana yuddham case

veerappan, wife mutthulakshmi, 25lakhs, cash paying, vanayuddham film troop, kollywood, producers, film on veerappan, supremecourt

veerappans wife gets rs 25 lakhs in the vana yuddham case.Director A. M. R. Ramesh’s Vana Yuddham, which was to release yesterday, got delayed by few hours due to verdict pending from the supreme court

veerappans-wife.gif

Posted: 02/15/2013 05:58 PM IST
Veerappans wife gets rs 25 lakhs in the vana yuddham case

veerappans wife gets rs 25 lakhs in the vana yuddham case

గంధపు చెక్కల  స్మగ్లర్  , అడవి దొంగ  వీరప్పన్  మరణించినప్పుటికి  ఆయన పేరు మీద అతని కుటుంబానికి  25 లక్షల  ఆదాయం వచ్చినట్లు సమాచారం.  వీరప్పన్  భార్య వి. ముత్తులక్ష్మీ  ఇంటికి  లక్ష్మీ దేవి  నడిచి వెళ్లినట్లు  వీరప్పన్ అభిమానులు చెబుతున్నారు.  అసలు విషయం ఏమిటంటే.. తమిళంలో ‘ వనయుద్దం’  అనే సినిమా వీరప్పన్  జీవిత  విశేషాల ఆదారంగా తీయటం జరిగింది.   ఈ విషయం తెలుసుకున్న  వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మీ  ఆ సినిమా నిర్మాత పై  కోర్టులో పిటిషన్ దాఖాలు చేసింది.  ఈ సినిమా విడుదల తరువాత  వీరప్పన్ కుటుంబం  తీవ్రమైన  పరిస్థితులను  ఎదుర్కొవాల్సి వస్తుందని  ఆమె ఆందోళన చేందుతూ  సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు  సమాచారం.   దీంతో  అక్షయ క్రియేషన్స్  నిర్మాతలు  ఆమె 25 లక్షలను పరిహారంగా  ఇవ్వటానికి సిద్దమైనట్లు  సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Supreme court frowns on offensive vip security culture
Guns in dustbin gandhi hospital  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles