Guns in dustbin gandhi hospital

two guns, dustbin, sweepers, police, investigation, locals, fear, gandhi hospital, 303 gunts, firearms inside the dustbin, padmaraonagar, secunderabad, gandhi hospital, gopalapuram acp p.v. muralidhar, police, chilakalguda police.

guns in dustbin gandhi hospital

guns-in-dustbin.gif

Posted: 02/15/2013 01:43 PM IST
Guns in dustbin gandhi hospital

guns in dustbin gandhi hospital

సహాజంగా చెత్త కుప్పలు ఏం దొరుకుతుంది. చెత్తే దొరుకుందని అనుకుంటే పొరపాటే.  ఇప్పుడు చెత్త కుప్పలో  చెత్త బదులు  తుపాకులు, మందు పాత్రలు దొరుకుతున్నాయాట. నగరంలో బాంబులు పెట్టినట్లు  విన్నాం కానీ  చెత్త కుప్పలో తుపాకు ఉండటం మన నగరంలోనే జరిగింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి  వెనక బాగంలో  ఉన్న  చెత్తకుప్పలో తుపాకులు కనిపించాయి.  రెండు తుపాకీలు కలకలం సృష్టించాయి. పద్మారావుకాలనీలోని ఓ చెత్తకుండీని శుభ్రం చేస్తుండగా రెండు తుపాకులు, భారీగా బుల్లెట్లు లభ్యమయ్యాయి. మున్సిపాల్ సిబ్బంది ఫిర్యాదు మేరుకు పోలీసులు అక్కకడు చేరుకుని తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. రెండు 303 తుపాకులతో పాటు  20 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తుపాకులు ఎవరికి, ఇక్కడికి ఎలా వచ్చాయనే  దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Veerappans wife gets rs 25 lakhs in the vana yuddham case
Elevator fails ponnala ponnam safe  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles