Tdp mla sairaj join ysr congress

sairaju, srikakulam, ys jagan, chandrababu naidu,

Telugudesam party Ichhapuram MLA Sairaj may join in YSR Congress party soon.

tdp mla sairaj join ysrc.png

Posted: 02/15/2013 10:36 AM IST
Tdp mla sairaj join ysr congress

chandrababu1తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు షాక్ మీద షాక్ తగులుతోంది. మొన్నటి వరకు అధికార పార్టీ నుండి వైయస్సార్ కాంగ్రెస్ లోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు, ఇప్పుడు తెలుగు దేశం పార్టీ నుండి కూడా భారీగా జంప్ అవుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం నుండి కొందరు ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ లోకి రాగా,  తాజాగా ఇచ్చాపురం ఎమ్మెల్యే సాయిరాజ్ తోపాటు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్ రావు , ఆయన కుమారుడు వెంకటరమణ కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి చేరుతుండడం ఆ పార్టీకి కొంత షాక్ గానే చెప్పవచ్చు. కలమట మోహన్ రావు, సాయిరాజ్ లు గత కొంత కాలంగా టీడీపీని వీడుతారనే ప్రచారం జరుగుతూ ఉంది. ఆయన ఈ రోజు ములాకత్ సమయంలో అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలువనున్నారు. ఆ తర్వాత విజయమ్మ సమక్షంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించవచ్చని చెబుతున్నారు. కాగా గురువారం తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు జైలులో జగన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈయన కూడా వైయస్సార్ కాంగ్రెస్ లో చేరబోతున్నారు. బాబు రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి, పార్టీ బలోపేతానికి ఒంటరిగా పోరాడుతున్నప్పటికీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Elevator fails ponnala ponnam safe
Ys sharmila reddy fire on cm kiran and chandrababu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles