Elevator fails ponnala ponnam safe

ponnala lakshmaiah, elevator fails, ponnala, ponnam safe, lift collaps, minister ponnala, safe, congress, mp ponnam prabhakar, karimnagar, no injury, doctors treatment, shock

elevator fails, ponnala, ponnam safe.Elevator fails, Ponnala, Ponnam safe. ... Information Technology minister, Ponnala Lakshmaiah and ... The lift fell down after a failur

elevator-fails.gif

Posted: 02/15/2013 01:37 PM IST
Elevator fails ponnala ponnam safe

elevator fails, ponnala, ponnam safe

ఈ రోజు  ఇద్దరు తెలంగాణ మంత్రులు   ఒక ప్రమాదం నుండి  తప్పించుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభం తర్వాత  మూడో అంతస్తు నుండి కిందకు దిగుతుండగా లిఫ్ట్ ఫెయిల్ అయింది.  లిప్ట్ కు మించిన బరువు ఉండటం వలన ఈ ప్రమాదం జరిగిటన్లు తెలుస్తోంది.  అయితే ఈ ప్రమాదం నుంచి మంత్రి పొన్నాల, ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రజాప్రతినిధులకు ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Guns in dustbin gandhi hospital
Tdp mla sairaj join ysr congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles