Cops pose as girl on fb flirt with thief trap him

thief, vijay chaudhari, 23, flirt, arrested, cst station, meet, facebook friend, mumbai news

cops pose as girl on fb, flirt with thief, trap him.according to the vp road police, nagpur vijay chaudhari (23), who resides at prakash compound mill, lower parel, was an employee of the connection and more shop in charni road. on december 17, the shops manager gave him rs 2,60,000 to deposit in a bank at its opera house branch. but the deposit was never made, nor did chaudhari return to work.

cop- pose-as-girl- o-fb.gif

Posted: 02/12/2013 01:06 PM IST
Cops pose as girl on fb flirt with thief trap him

cops pose as girl on fb, flirt with thief, trap him

ఫేస్ బుక్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారా?  ఎవరైనా  అమ్మాయి  ఫ్రెండ్ రిక్వస్ట్  పెడితే ఎగిరిగంతేసి  ఓకే చేసేస్తారా? ఒక్క  నిమిషం  ఆగండి.. ఎందుకంటే   అమ్మాయి పేరుతో  రిక్వస్ట్ పంపేది  మీకు అప్పు ఇచ్చిన వాళ్లు కావచ్చు లేదా మీ  ఆచూకీ  కోసం వెతుకున్ వారు కావచ్చు.  వారి నుంచి  తప్పించుకు తిరుగుతున్న  మిమ్మల్ని పట్టుకోవడానికి  ఈ కొత్త  ఎత్తు వేసి  ఉండవచ్చు.  ఎందుకంటే  ముంబై పోలీసులు ఇలాగే ఓ దొంగగారి ఆటకట్టించారు.  తాను పని చేస్తున్న ఓ షాపులో  దొంగతనం  చేసిన ఓ యువకుడిని  ఫేస్ బుక్  వలతో  అరెస్టు చేశారు. విజయ్  చౌదరి అనే యువకుడు  ముంబైలోని  కల్బాదేవి ఎలక్రానిక్  షాపులో  పనిచేసేవాడు.  రెండు నెలల క్రితం.. బ్యాంకులో జమ చేయాలని  ఇచ్చిన రూ. 2,60,000 లక్షలతో  పరారయ్యాడు.  ఎవరికీ  దొరక్కుండా ..తన ఫోన్ నంబర్ మార్చేశాడు.  అప్పటి వరకు ఉంటున్న ఇంటిని  ఖాళీ చేసి వెళ్లిపోయాడు.  దీంతో యజమానులు అతడి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  విజయ్ అలవాట్ల గురించి  విచారణ  చేసిన పోలీసులకు .. అతడు ప్రతిరోజు  ఫేస్ బుక్ ను ఉపయోగిస్తాడని  తెలిసింది.  దీంతో  అతడిపై  పోలీసులు  ఫేస్ బుక్  వలను ప్రయోగించారు.  ఒక అమ్మాయి పేరుతో అకౌంట్  ఓపేన్ చేసి  విజయ్ కి ఫ్రెండ్ రిక్వస్ట్  పంపి స్నేహం  చేశారు.  తనతో  స్నేహం చేస్తున్నది  అమ్మాయే అని భావించిన  విజయ్ తన కొత్త మొబైల్  నంబర్ నూ షేర్ చేశాడు.   తర్వాత, ఒక చోట కలుద్దాం రమ్మంటూ  పోలీసులు విజయ్ కి మెసేజ్ పెట్టారు.  ఆనందంతో  అక్కడికి వెళ్లిన విజయ్ కి పోలీసులు  స్వాగతం పలికారు. ఫేస్ బుక్ వలన మంచి జరుగుతుందని  పోలీసులు నిరూపించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  11 killed in panchayat polls violence in assam
Andhra pradesh state road transport corporation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles