Andhra pradesh state road transport corporation

andhra pradesh state road transport corporation, apsrtc, andhra pradesh state, one lakh marriage, apsrtc 1200 bus, marriage function ,

andhra pradesh state road transport corporation

andhra-pradesh.gif

Posted: 02/12/2013 01:00 PM IST
Andhra pradesh state road transport corporation

andhra pradesh state road transport corporation

రాష్ట్రంలో  మూడు రోజులు.. లక్షకు పైగా వివాహాలు  జరుగుతున్నాయి. అయితే  ఈ పెళ్లి సందడికి  రోడ్డు రవాణా సంస్థ సైతం  పెళ్లి బాజా మోగించేందుకు సిద్దమైంది.  రాష్ట్రంలో ఈనెల 13 నుంచి  15 వరకు భారీగా  వివాహాలు  ఉండడంతో  ప్రయాణాలూ  ఎక్కువగానే  ఉంటాయనే  ఉద్దేశంతో  ఆర్టీసి  ప్రత్యేక  ఏర్పాట్లు  చేస్తున్నట్లు  హైదరాబాద్  జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ. కోటేశ్వరరావు  తెలిపారు. 12వ తేదీ నుంచే  రాష్ట్రంలోని  21 ప్రధాన పట్టణాలు,  నగరాలకు రోజుకు 300 చొప్పున  నాలుగురోజుల పాటు 1200 ప్రత్యేక బస్సులు  నడిపేందుకు ప్రణాళిక  రూపొందించామన్నారు.  ఇతర జిల్లాల నుంచి  అదనపు  బస్సులు తీసుకువస్తున్నామని,  అందుకే 200 కిలోమీటర్లు  దాటిన  ప్రాంతాలకు సాధారణ ఛార్జీ కంటే  అదనంగా 50 శాతం వసూలు చేస్తామని ఈడీ తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cops pose as girl on fb flirt with thief trap him
Parrot saves owner s life from house fire in uk  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles