Cbi file chargesheet jagan case names two more

ys jagan, cbi probe, ysr congress, minister, kiran kumar reddy

It is said that CBI may file chargesheet in YSR Congress Party chief YS Jaganmohan Reddy's DA case soon.

cbi file chargesheet jagan case names two more.png

Posted: 02/06/2013 11:16 AM IST
Cbi file chargesheet jagan case names two more

ministersవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మరో ఇద్దరు మంత్రుల బలికాబోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రులుగా చేసి, వైయస్ కి వత్తాసు జగన్ కి మేలు చేసిన మంత్రుల పాపం ఒక్కొక్కరిది పండుతుంది. జగన్ కేసులో మొత్తం ఆరుగురు మంత్రులు ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి మోపిదేవి వెంకటన రమణ వాన్ పిక్ వ్యవహారంలో అరెస్టు అయ్యారు. ఇక అప్పటి రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పై ఛార్జిషీటు ధాఖలు చేసింది. ఈయనను కూడా త్వరలో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. . జగన్ కేసును దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ మరో ఇద్దరు మంత్రులతో ఈ నెలాఖరును మరో ఛార్జీషీట్ వేసే అవకాశాలు ఉన్నాయి. జగన్ కేసులో సిబిఐ ఇప్పటికే పలు ఛార్జీషీట్లు దాఖలు చేసింది. ఇక ఇప్పుడు ధాఖలు చేసే ఛార్జిషీట్లలో కొత్తగా మరో ఇద్దరు మంత్రుల పేర్లను కూడా చేర్చనున్నారని సమాచారం. సండూరు పవర్, భారతి, పెన్నా, ఇండియా, దాల్మియా సిమెంట్స్, ఇందూ ప్రాజెక్టు తదితర అంశాలపై సిబిఐ జగన్ కేసులో దర్యాఫ్తును కొనసాగిస్తోంది. దీనిని బట్టి చూస్తుంటే సీబీఐ జగన్ కేసులో ఒక్కొక్కరిని బయటకు లాగుతుందని అర్థం చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gone counter on kavitha comments
Attack on mla revanth reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles