Attack on mla revanth reddy

attack on revanth reddy,attack on mla,tdp mla revanth reddy,mahabubnagar,kodangal mla,former mla gurnatha reddy

attack on revanth reddy,attack on mla,tdp mla revanth reddy,mahabubnagar,kodangal mla,former mla gurnatha reddy

attack on mla revanth  reddy.png

Posted: 02/06/2013 11:11 AM IST
Attack on mla revanth reddy

revanth-reddyతెలుగుదేశం పార్టీ నాయకుడు, శాసనభ్యుడు, అధికార ప్రతినిధి అయిన రేవంత్ రెడ్డి పై ఆయన నియోజక వర్గంలో రాళ్ళ దాడి జరిగింది. గత ఎన్నికలలో కొడంగల్ లో భారీ మెజారీటీతో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఇక వచ్చే ఎన్నికలలో ఆ నియోజక వర్గంలో పట్టుసాధించేందుకు రేవంత్ రెడ్డి వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించేందుకు వచ్చిన రేవంత్ రెడ్డి ఆయన ప్రత్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి కి చెందిన అనుచరులు రాళ్ళు, సీసాలతో దాడి చేశారు. ఈ దాడిలో రేవంత్ రెడ్డి తృటిలో తప్పించుకున్నారు. ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. గత ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి పై  గుర్నాథరెడ్డి వర్గం దాడి చేసిన సంగతి తెలిసిన విషయం విషయమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi file chargesheet jagan case names two more
Ap requests centre to extend aadhar card deadline  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles