Dimple becoming sensation on face book

dimple yadav, akhilesh yadav, uttar pradesh, facebook,

Dimple Yadav Samajwadi MP and wife of UP CM Akhilesh Yadav, is becoming one of the most popular politicians on the Facebook

dimple becoming sensation on fb.png

Posted: 02/05/2013 12:39 PM IST
Dimple becoming sensation on face book

dimpleఉత్తరప్రదేశ్ రాజకీయాలను మొన్నటి ఎన్నికల్లో తన మాటలతో శాసించిన ముఖ్యమంత్రి అఖిలేష్ భార్య, కనౌజ్ నియోజకవర్గం ఎంపీ అయిన డింపుల్ యాదవ్ ని చాలా మంది ఫాలో అవుతున్నారు. ఫాలో అవ్వడం అంటే మరోలా అనుకోకండి. మాజిక వెబ్ సైట్ అయిన ఫేస్‌బుక్‌లో ఆమెకు అకౌంట్ ఉంది. ఈ అకౌంట్ కి క్రమక్రమంగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఆమె పేరున ఉన్న రెండు ఫేస్‌బుక్ పేజీలలో ఇప్పటికే చాలామంది ఫ్రెండ్స్ రిక్వెస్టులు ఉన్నాయి. మరో మూడు పేజీలలో ముప్పయ్యారు వేలకు పైగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నారు. అయితే, డింపుల్ యాదవ్ ఫేస్‌బుక్ స్నేహితులతో ఇంటరాక్ట్ కావడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌లో పలు అంశాలకు సంబంధించి వివరాలను మాత్రం ఉంచుతున్నారు. ఈ మధ్యనే ఎంపీగా ఎన్నికైన ఈమె తక్కవ కాలంలోనే ఇంతమంది ఫాలోవర్స్ ని సంపాదించుకోవడం విశేషమే అంటున్నారు. ఇక రాజకీయ నాయకుల్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న ఏకైక నాయకుడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ. ఈయనకు ఫేస్ బుక్ లో  13 లక్షలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister vatti vs chairman fight
Telangana heat andhra cm meets sonia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles