Minister vatti vs chairman fight

vatti vasanth kumar minister, ramana murthy chairman cultural, sachivalayam, cultural meeting, officers attend some persons, vatti and ramana murthy fights, cultural officers shock

vatti vasanth kumar minister, ramana murthy chairman cultural, sachivalayam, cultural meeting, officers attend some persons, vatti and ramana murthy fights, cultural officers shock

minister vatti vs chairman fight.png

Posted: 02/05/2013 12:41 PM IST
Minister vatti vs chairman fight

vatti-vasantakumar-ramanamurty

రాజకీయ నాయకులు అధికారం ఉంటే ఎంతటి పనికైనా తెగిస్తారు. అప్పుడప్పుడు తన స్థాయి మరచి ప్రవర్తిస్తుంటారు. తాజాగా మన రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ కు, సాంస్కృతిక మండలి ఛైర్మన్ గా ఉన్న ఆర్.వి.రమణమూర్తి కి మధ్య  వివాదం జరిగింది. ఈ వివాదంలో మంత్రి తన నోటికి పని చెప్పి రమణమూర్తి పై తిట్లదండకం చేశాడని తెలుస్తుంది. పలువురు అధికారులు, తెలుగు యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఎడ్లూరి శివారెడ్డి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో ముందస్తుగా సరైన సమచారం ఇవ్వకపోవడం పై మంత్రిని రమణమూర్తి ప్రశ్నించారని, దానిపై వారిద్దరి మధ్య వాదులాట ఆరంభమైందని అక్కడి వారు చెబుతున్నారు. చివరికి రమణమూర్తిని మంత్రి వసంతకుమార్ ‘‘యూస్ లెస్ ఫెలో అంటూ బయటకు పొమ్మనడం , దానిపై కొడతావా కొట్టూ అంటూ మంత్రిపై రమణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎదురు తిరగడం జరిగింది. ఆ మీదట తన సిబ్బందితో రమణమూర్తిని బయటకు పంపించేవేశారని అంటున్నారు. ఒక మంత్రి స్థాయిలో ఉండి కేబినెట్ హోదా స్థాయి అధికారిపై మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress high command call governor narasimhan
Dimple becoming sensation on face book  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles