Tdp will support trs in co operative elections

errabelli dayakar rao, cooperative elections, tdp, erraballi dayakarrao, support, trs party, cooperative elections, telangana issue, congress party

tdp will support trs in co-operative elections

Errabelli_Dayakar_Rao.gif

Posted: 02/01/2013 07:30 PM IST
Tdp will support trs in co operative elections

co-op polls;t-tdp forum to support trs

నిన్నటి వరకు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఒక పార్టీ నాయకులు అంటే మరో పార్టీ నాయకులు అసలు పడేది కాదు. అలాంటిది  జరుగుతున్న  సహాకార ఎన్నికల్లో  ఆ రెండు పార్టీలు  సంది చేసుకుంటున్నాయి.  కారు , సైకిల్  రెండు  కలిసి  ఒకే వేగంతో   పోవటానికి  సిద్దమైనట్లు తెలుస్తోంది. సహకార ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరావు సంచలన ప్రకటన చేశారు. దీంతో తెలుగు దేశం పార్టీలోనూ, ఇతర పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని తొర్రూరులో ఎర్రబెల్లి మట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నందుకే సహకార ఎన్నికల్లో టిఆర్‌ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణకు కాంగ్రెస్ మొదట్నించి మోసం చేసిందని, విద్యార్థుల చావుకు వారే కారణమని ఎర్రబెల్లి విమర్శించారు. పదవులకన్నా తెలంగాణ ముఖ్యమని ఎర్రబెల్లి పేర్కొన్నారు. కాగా ఈ ప్రకటనపై తమకేమీ తెలియదని టీడీపీ తెలిపింది. ఇది ఎర్రబెల్లి వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nukarapu surya prakash raoreleased
Viswaroopam releases in up amid tight security arrangements in up  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles