Ex former minister shankar rao arrested

shankar rao arrest visuals, shankar rao arrest visuals by neredmet police, shankar rao arrest visuals 31 january 2013 06 pm, minister shankar rao arrest visuals, shankar rao arrest, contonment mla shankar rao, arrested, hyderabad, green field lands dispute case, neredmet police

ex-former minister shankar rao arrested. cyberabad police have arrested former minister p shankar rao in connection with a land scam on thursday. he was moved to the neredmet police station for questioning. police had not given the former minister time to change his clothes.

ex-former_minister_shankar_rao.gif

Posted: 01/31/2013 07:33 PM IST
Ex former minister shankar rao arrested

ex-former minister shankar rao arrested

కాంగ్రెస్ పార్టీ  మాజీ మంత్రి  ఎమ్మెల్యే  శంకర్రావు ఎప్పుడు  మీడియా లో ఉంటే ఆయన ఈ సారి ఏకంగా  పోలీసులు అరెస్ట్ చేశారు. ఎప్పుడు మీడియాలో  తన పోటో చూసుకోని మురిచిపోయే  శంకర్రావు కు పోలీసులు షాకిచ్చారు.  సొంత పార్టీ మీద విమర్శలు చేసి  మంత్రి పదవి పోగొట్టుకున్న  ఎమ్మెల్యే శంకర్రావు  సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శంకరరావును ఆయన ఇంట్లోనే అరెస్టు చేసిన పోలీసులు ఆయనను నేరేడ్‌మెట్ట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇంటికి వచ్చిన పోలీసులతో శంకరరావు వాగ్వాదానికి దిగారు. భూముల కబ్జా విషయంలో కోర్టు స్టే ఉన్నదని శంకరరావు పోలీసులతో అన్నారు. అయితే కోర్టు ఆదేశాల ప్రకారమే అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు.  నేరెడ్‌మెట్‌లోని గ్రీన్‌ఫీల్డ్ భూముల అక్రమ వ్యవహారంలో శంకర్రావుకు సంబంధం ఉందని గతంలో కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ ముషిరాబాద్‌లోని ఆయన నివాసంకు వెళ్లి మాజీ మంత్రిని అదుపులోకి తీసుకున్నారు.

ex-former minister shankar rao arrested

శంకరరావుపై కోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పటికే అరెస్టు వారంటు ఉంది. అయితే అనారోగ్యంవల్ల ఆయనకు ఈమధ్యే బైపాస్ చికిత్స జరగడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేయలేదు. ఈమధ్య కాలంలో ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు మాత్రమే నిర్వహించారు. ఈమధ్య కాలంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడుతూ వచ్చిన శంకరరావుపై అనేక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన సుమారు రెండు నెలల క్రితం డి.జి.పి. పై కూడా ఆరోపణలు చేశారు. అనంతరం ఆయన హైదరాబాద్‌లో డి.జి.పి. కార్యాలయానికి అనుచరులతో కలిసి వెళ్లారు. అక్కడ ఆయనకు గుండె నొప్పి వచ్చి ఆ వెంటనే బైపాస్ సర్జరీ జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Eamcet 2013 notification on 8th february
Kamal haasan press meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles