Jayalalitha interest over viswaroopam movie

kamalhassan viswaroopam movie, jayalalitha vs kamalhasan, madras high court, visvaroopam film is not restricted, tamil nadu cm jayalalitha

Jayalalitha Interest over Viswaroopam movie

Jayalalitha.gif

Posted: 01/30/2013 11:02 AM IST
Jayalalitha interest over viswaroopam movie

Jayalalitha Interest over Viswaroopam movie |

 విశ్వరూపం తమిళనాడు ఇప్పటివరకు  విడుదల కాని విషయం తెలిసిందే. అయితే  కమల్ హాసన్   విశ్వరూపం సినిమా పై  మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే  ఈ రోజు మద్రాస్  హైకోర్టు  కమల్ హాసన్ కు అనుకూలంగా  తీర్పు ఇవ్వటం  జరిగింది.   విశ్వరూపం  సినిమా పై  నిషేదాన్ని  ఎత్తివేసింది. అయితే   తమిళనాడు ముఖ్యమంత్రి  జయలలిత  ఈ విషయాన్ని  చాలా సిరియస్ గా తీసుకున్నారు.   కమల్ హాసన్ నటించిన  విశ్వరూపం  సినిమా పై  నిషేదాన్ని  ఎత్తివేయడాన్ని      తమళనాడు ప్రభుత్వం  హై కోర్టులో   సవాలు చేసింది.   పలు ముస్లిం సంస్థలు  అభ్యంతరం  వ్యక్తం చేసిన  నేపథ్యంలో  సినిమా పై ప్రభుత్వం   విధించిన  నిషేధాన్ని   హైకోర్టు  నిన్న  ఎత్తివేసింది. దీంతో నేటి  నుంచి  తమిళానాడులో  విశ్వరూపం  సినిమా విడుదలకు సిద్దమైంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahatma gandhi death anniversary
Another suicide telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles