13 rebel bjp mlas submit their resignation to karnataka assembly

arandlaje,karnataka crisis,HR Bhardwaj,BS Yeddyurappa,Lok Sabha,B Sriramulu

13 rebel BJP MLAs submit their resignation to Karnataka Assembly

13 rebel BJP MLAs.gif

Posted: 01/29/2013 03:43 PM IST
13 rebel bjp mlas submit their resignation to karnataka assembly

13 BJP MLAs loyal to BS Yeddyurappa resign

ఆంద్రప్రదేశ్ రాజకీయలకు పోటీగా  కర్ణాటక రాజకీయం వస్తుంది. ఈ రెండు రాష్ట్రల రాజకీయ సంక్షోభంతో  అభివ్రుద్ది కుంటుపడిపోయింది.  కర్ణాటకలో  రాజకీయ  సంక్షోభం బాగా ముదిరిపోయింది.   ముఖ్యమంత్రి  జగదీశ్ షెట్టర్ కు  వ్యతిరేకంగా యడ్యూరప్ప వర్గమైన  13 మంది  భాజపా  తిరుగుబాటు ఎమ్మెల్యేలు  స్పీకర్ ను కలిసి  రాజీనామా  లేఖలు  సమర్పించారు.  అయితే  ఎమ్మెల్యేలపై  అనర్హత  పిటిషన్ ఉన్నందున వెంటనే  రాజీనామాల  ఆమోదం  కుదరదని  స్పీకర్  బోపయ్య స్పష్టం  చేశారు.  భాజపా  సర్కార్  నుంచి ఇప్పటికే  ఇద్దరు  మంత్రులు  తప్పుకున్న  విషయం  తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia gandhi court petition in secunderabad
Gali muddu krishnama naidu fire on cm kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles