Gali muddu krishnama naidu fire on cm kiran

gali muddu krishnama naidu, tdp senior leader gali muddu krishnama naidu, mla house, scam, cm kiran kumar reddy , cm kiran brother, congress party, tdp leader,

gali muddu krishnama naidu fire on cm kiran

gali muddu krishnama naidu.gif

Posted: 01/29/2013 03:38 PM IST
Gali muddu krishnama naidu fire on cm kiran

gali muddu krishnama naidu fire on cm kiran

తెలుగుదేశం పార్టీ సీనియర్  నాయకుడు  గాలి ముద్దుక్రిష్ణమనాయుడు ఎమ్మెల్యేల ఇళ్ల నిర్మాణంలో  భారీ అవినీతి  జరిగిందని  అంటున్నారు. 166 కోట్ల రూపాయల  ఎమ్మెల్యే ఇళ్ల నిర్మాణ పనుల్లో  భారీ  అవినీతి జరిగిందని  ఆయన ఆరోపించారు. ముఖ్మమంత్రి, ఆయన సోదరుడు ముడుపులు  తీసుకుని  ఐవీఆర్ సీఎల్ సంస్థకు  భారీగా  రాయితీలు ఆందించారని  ఆయన తీవ్ర విమర్శలు  చేశారు.  జీవో49  నిబంధనలకు విరుద్దంగా  సదరు సంస్థకు  నిదుల సమీకరణకు  ముందుస్తు  చెల్లింపులు  కింద పన్నెండున్నర కోట్ల రూపాయల్ని  చెల్లించడాన్ని  ఆయన తప్పుబట్టారు.  వీఐపీలు అయిన శాసనసభ్యుల ఇళ్లు నిర్మించే పనులకు ఎలాంటి టెండర్లు లేకుండా, గతంలో  కనీసం వంద కోట్ల విలువైన  పనులు కూడా చేయని సంస్థకు బాధ్యతలు  అప్పగించడం  ఎంతవరకు  సబబని  నిలదీశారు.  తక్షణమే దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని గాలి డిమాండ్ చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  13 rebel bjp mlas submit their resignation to karnataka assembly
Actor sai kumar meet on gali janardhan reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles