Telangana congress mps resignation

telangana congress mps Resignation, telangana congress mps, resignation for party and seats, state ministers silent, janareddy, madhuyashki goud, ponnam prabhakar, gutta

Telangana congress Mps Resignation

Telangana congress  Mps.gif

Posted: 01/28/2013 06:11 PM IST
Telangana congress mps resignation

Telangana congress  Mps Resignation

 పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాలని తెలంగాణ ఎం.పి.లు నిర్ణయించుకున్నారు. స్పీకర్ ఫార్మట్‌లో రాజీనామాలు పంపించాలని వారు నిర్ణయించారు. పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసే యోచనలో వీరు ఉన్నట్టు తెలుస్తున్నది, అయితే టి.ఎం.పి.లు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నది.  పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు తెలంగాణ ఎం.పి.లు నిర్ణయం తీసుకున్నారు. ఈ లేఖలను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధికే పంపించాలని వారు నిర్ణయించుకున్నారు. స్పీకర్ ఫార్మట్‌లో ఈ రాజీనామాలను పార్టీ అధిష్ఠానానికి పంపించనున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు.  పదవులు తమకు ముఖ్యమం కాదని వారు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. తెలంగాణకోసం తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం అని వారు పేర్కొన్నారు. పదవులు చిత్తుకాగితంతో సమానమని ఎం.పి. మధుయాష్కి పేర్కొన్నారు. ఈ సమావేశం అనంతరం యాష్కి, కేకే తదితరులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణాకోసం పార్లమెంటులో పోరాడాలని ప్రజలు తమను పార్లమెంటుకు పంపించారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. టి.ఆర్.ఎస్. 2014 ఎన్నికలే లక్ష్యంగా మాట్లాడుతున్నదని, కాని తాము మాత్రం తెలంగాణను సాధించే దిశగా అధిష్ఠానాన్ని నిలదీస్తామని ఆయన వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Book chidambaram shinde for cheating on telangana
Mp undavalli arun kumar clarification  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles