Mp undavalli arun kumar clarification

mp undavalli arun kumar, congress paty, congress party mp undavalli arun kumar, telangana issue, telangana state, jaiandhrapradesh,

mp undavalli arun kumar clarification

mp undavalli arun kumar.gif

Posted: 01/28/2013 06:04 PM IST
Mp undavalli arun kumar clarification

mp undavalli arun kumar clarification

రాజమండ్రి  కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్  మాటలు పొదుపుగా వాడుతున్నారు. ఇటీవల రాజమండ్రిలో  జైఆంద్ర  మహ సభ పెట్టి  తెలంగాణ నాయకుల పై విమర్శలు గుప్పించారు. అయితే  ఆయన చేసిన విమర్శలకు తెలంగాణ  నాయకులు ధీటుగా విమర్శలు చేశారు. అయితే అప్పటి నుండి  ఉండవల్లి  మాటలనుపొదుపుగా వాడుతున్నారు. తాను తెలంగాణకు వ్యతిరేకిని కానని ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. చర్చల ప్రక్రియ ద్వారా సమస్యకు పరిష్కారం వెతకాలన్నారు. సామాజిక, రాజకీయ శాస్త్రాల అధ్యాపకుల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థి నాయకులు ఒక్కచోట కూర్చొని చర్చలు జరపాలని ఆయన సూచించారు. తనను ఊసరవెల్లి అన్నవాళ్లు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.  గతంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ చెప్పిన మాటలు నిజమయ్యాయన్నారు. మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్‑లను విభజించవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. ఆ తరువాత చాలా కాలానికి ఆయన చెప్పిన విధంగానే ఆ రాష్ట్రాలను విడగొట్టవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే దేశానికి రెండవ రాజధానికిగా హైదరాబాద్‑ను ఏర్పాటు చేయవలసి వస్తుందని కూడా ఆయన రాసినట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana congress mps resignation
Kcr vijayasanthi in samara deeksha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles