Rahul gandhi takes charge as congress vice president

congress vice president rahul gandhi, all india congress committee, congress vice president, new delhi, rahul gandhi

Rahul Gandhi takes charge as Congress vice president

Rahul Gandhi.gif

Posted: 01/23/2013 06:38 PM IST
Rahul gandhi takes charge as congress vice president

Rahul Gandhi takes charge as Congress vice president

ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడిగా యువ నేత రాహుల్‌గాంధీ బాధ్యతలు స్వీకరించారు. రాహుల్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. జైపూర్ కాంగ్రెస్ చింతన్ శిబిర్‌లో రాహుల్‌ను పార్టీ ఉపాధ్యాక్షుడిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. రాహుల్‌గాంధీ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి హోదాలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో మార్పులకు కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక అని తెలిపారు. యువతను రాజకీయాల్లోకి తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. యువత, అనుభవజ్ఞులైన నేతలతో కాంగ్రెస్ మరింత బలోపేతమౌతుందని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia discusses telangana issue with senior party leaders
Government offices to work 5 days a week  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles