Obama takes oath for second term

Barack Obama, Joe Biden, swearing-in ceremony, oath taking

American President of the U.S. sworn in for second term

Obama takes oath for second term.png

Posted: 01/21/2013 10:00 AM IST
Obama takes oath for second term

Obama

అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి ఎన్నికైన ఒబామా అధికారికంగా ప్రమాణం చేశారు. ప్రస్తుత 44వ అధ్యక్ష పదవీకాలం మధ్యాహ్నమే ముగిసిన నేపథ్యంలో శ్వేత సౌధంలోని 'బ్లూ రూమ్'లో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయన చేత 45వ అధ్యక్షుడుగా ప్రమాణం చేయించారు. చారిత్రక రాబిన్సన్ కుటుంబ బైబిల్‌ను భార్య మిషెల్లీ పట్టుకుని ఉండగా ఒబామా దానిపై చేయి ఉంచి ప్రమాణం చేశారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, అధ్యక్ష భవన సిబ్బంది మధ్య ఈ కార్యక్రమం సాగింది. నేడు అనగా సోమవారం బైడెన్ ప్రజల సమక్షంలో వేడుకల నడుమ ఒబామా మళ్లీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia gandhi cried
Senior congress leader k keshava rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles