Senior congress leader k keshava rao

k keshava rao, senior congress leader keshava Rao, congress party, telangana issue, mp ponnam prabhakar rao, telangana, seemandhra, two states, kk, telangana students ,

Senior Congress leader K Keshava Rao

K Keshava Rao.gif

Posted: 01/19/2013 04:31 PM IST
Senior congress leader k keshava rao

Senior Congress leader K. Keshava Rao

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును  అడ్డుకునే ప్రయత్నాలు  మానుకోవాలని  సీమాంధ్ర నేతలను  తెలంగాణ  కాంగ్రెస్  ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు.  అయితే  ట్యాంక్ బండ్ పై విగ్రహాలు  కూలితే  మాట్లాడేవారు.. తెలంగాణలో చోటు చేసుకుంటున్న ఆత్మహత్యలపై  నోరుమెదపరెందుకని  ఆయన గాంధీభవలో ప్రశ్నించారు.  ఎంపి పొన్నం  ప్రభాకర్ మాటలను  కాంగ్రెస్ పార్టీ నేత  కె.కేశవరావు  ఖండించారు.  తెలంగాణ లో జరిగిన  ఆత్మహత్యలకు నేను బాధ్యత వహిస్తానని ఆయన అన్నారు.   తెలంగాణ రాష్ట్రం తప్పుకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని  ఆయన అన్నారు.   అయితే  తెలంగాణ కోసం చేసుకున్న  ఆత్మహత్మలకు  కాంగ్రెస్ తరపున  తాను బాధ్యత వహిస్తానని  చెప్పటం పై తెలంగాణ నాయకులు  మండిపడుతున్నారు.  ఎంపీ పొన్నం ప్రభాకర్ మాటలకు  కేశవరావు  ఇలా చెప్పటం ఏం బాగాలేదని  తెలంగాణ నాయకులు అంటున్నారు.  తెలంగాణ, సీమాంధ్రల పేరిట  ప్రజలను రెండుగా విభజించడం సరికాదని  ఆయన అన్నారు.   అయితే ప్రజలు విడదీయకుండా, రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విభజించాలన్నారు.  రాష్ట్ర విభజనకు  సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకంగా లేరన్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Obama takes oath for second term
Tamil nadu governor k rosaiah speech  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles