Babu cinematic dialogues in paada yatra

Chandrababu Naidu Padayatra, Babu Cinematic Dialogues in Paada yatra.

Babu Cinematic Dialogues in Paada yatra.

Babu Cinematic Dialogues in Paada yatra.png

Posted: 01/19/2013 10:29 AM IST
Babu cinematic dialogues in paada yatra

Candhdrababuతెలుగుదేశం పార్టీ అధినేత, నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర నల్గొండ జిల్లాలో సాగుతుంది. నల్గొండ జిల్లా పాదయాత్ర సందర్భంగా ఆయన వైయస్ జగన్ పై విమర్శలు చేశాడు. ఈ మధ్యన టాలీవుడ్ లో వచ్చిన మల్టీ స్టారర్ చిత్రమైనా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ’ సినిమా టైటిల్ ని ఆధారంగా చేసుకొని ఆయన పై ఓ డైలాగు చెప్పాడు. ‘ వైయస్ విజయమ్మ వాకిట్లో అవినీతి చెట్టు పెట్టింది అది పెరిగి పెద్ద ప్యాలెస్ అయిందని ’ అన్నారు. ఇక సాక్షి మీడియా చంద్రబాబు సభలకు జనం రావడం లేదని వ్రాయడం పై మాట్లాడుతూ... అవినీతి డబ్బుతో పెట్టిన జగన్ పత్రిక, మీడియా ప్రచారం చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.మంచి పని చేయాలంటే ఎవరైనా గుడికో, చర్చికో, మసీదుకో వెళతారు. అదే వైసీపీలో చేరాలంటే చంచల్‌గూడ జైలుకు వెళ్లాలి. అక్కడే దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించాలి. పక్కకు వెళ్లి సంచులు తెచ్చుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రసంగాలు విన్న అక్కడి జనాలు చంద్రబాబులో ఓ త్రివిక్రమ్ లాంటి మంచి రైటర్ ఉన్నాడని అనుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  President obama will be sworn in for second term sunday
Rajagopal gets bail in omc case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles