Jana reddy suggests seemandhra leaders

jana reddy, sonia gandhi, telangana, congress, hyderabad

Minister Jana Reddy has suggested Seemandhra political leaders

jana reddy suggests seemandhra leaders.png

Posted: 01/16/2013 08:15 PM IST
Jana reddy suggests seemandhra leaders

Jana_Reddyఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి తెలంగాణ వచ్చే సమయం ఆసన్నమైందని, తెలుగు ప్రజలకు ఎవరికీ అన్యాయం జరగకుండా తెలంగాణ అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తుందని ఆయన అన్నారు. ఇన్ని రోజులు తెలంగాణ కోసమే ఎన్నో అవమానాలు జరిగినా వాటిని భరించామని, కాంగ్రెస్ ఎంపీలను కాంగ్రెస్ అధిష్టానం ఈసడించుకున్నా భరించామని, సమస్య పరిష్కారానికి, అధిష్టానానికి అనేకమార్లు కలిసి తమ వంతు ప్రయత్నాలు చేశామని ఆయన అన్నారు. దాని ఫలితమే తెలంగాణ ప్రాంత ప్రజలే కాదు. అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం కలిగేలా,ఆందోళనలు జరగకుండా, అబివృద్ది కుంటుపడకుండా ఉండడానికి పరిష్కారం రాబోతున్నదని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కుటుంబ సమస్యగా భావించాలని కోరుతున్నానని, పరస్పరం రెచ్చిపోయే విధంగా మాట్లాడుకోవడం కాని బలబలాల ప్రదర్శన ఉదంతం ముందుకు తేవడం కాని సమంజసం కాదన్నారు. మరి జానా మాటలను సీమాంధ్ర నాయకులు గౌరవించి ఆందోళనలు చేయకుండా ఉంటారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr is eligible best farmer award
Danam demand separate hyderabad state  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles