Kcr is eligible best farmer award

kadiayam srihari, k chandrasekhar rao, telangana, congress

Telugudesam Party senior leader and former minister Kadiyam Srihari said on Wednesday that TRS chief K Chandrasekhar Rao is eligible for best farmer award

kcr is eligible best farmer award.png

Posted: 01/16/2013 08:20 PM IST
Kcr is eligible best farmer award

Srihariతెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావుకు ఉత్తమ రైతు అవార్డు అనే టైటిల్ ని చూసి ఆశ్చర్య పోకండి. కేసీఆర్ ఏంటి వ్యవసాయం చేయడం ఏంటి ? అవార్డు రావడం ఏంటని అనుకోకండి. ఆయన పై తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై కీలక దశలో పరిణామాలు చోటు చేసుకుంటుంటే కెసిఆర్ ఫామ్ హౌస్ లో ఉండడమేమిటని, అందుకే తాను కెసిఆర్ కు ఉత్తమరైతు అవార్డు ఇవ్వాలని అంటున్నానని పేర్కొన్నారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశంలో జరిగిన చర్చల సారాంశ మినిట్స్ ను విడుదల చేయాలని కూడా ఆయన కోరారు.తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉందన్న విషయాన్ని ఆ సమావేశంలో స్పష్టం చేశామని ఆయన అన్నారు. మరి కడియం శ్రీహరి మాటలకు కేసీఆర్ ఏ విధంగా కౌంటర్ ఇస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tg says high command is favour telangana
Jana reddy suggests seemandhra leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles