Army celebrates 65th indian army day

Indian Army, inidan army celebrates, inidan army celebrations, india gate, indiagate, 65th inidan army day, 65th Indian Army Day festival

Army celebrates 65th Indian Army Day

6.gif

Posted: 01/15/2013 01:46 PM IST
Army celebrates 65th indian army day

 

genbikram-sl-2-2-2012

       భారత సైనికుల్లో ఉత్సాహం పెళ్లుబికిసింది. దేశ రాజధానిలో జరుగుతోన్న 65వ భారత సైనిక దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ (మంగళవారం) ఇండియా గేట్ వద్ద అమర జవాన్లకు ఆర్మీ చీఫ్ బిక్రమ్ సింగ్‌ నివాళులు అర్పించారు. జవాన్ల సైనిక వందనం స్వీకరించిన బిక్రమ్ సింగ్ జవాన్లకు గ్యాలెంట్రీ అవార్డులను అందించారు. ఈ సందర్భంగా చేసిన సైనిక విన్యాసాలు అలరించాయి. ఈ వేడుకలును చూసేందుకు రాజధాని పౌరులు, చిన్నా, పెద్ద, ఆడ, మగ తరలి రావటంతో ఇండియాగేట్ పరిసరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి.

...avnk


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles