Paritala sunitha meets chandrababu naidu

paritala sunitha, paritala sunitha meets chandrababu naidu, chandrababu , telugudesam, paritala ravi, paritala sunita meets speaker nadendla manohar,paritala sunitha supports chandrababu naidu, sriram case, anathapuram district, police raids,

Paritala Sunitha meets Chandrababu Naidu

Paritala Sunitha.gif

Posted: 01/05/2013 12:29 PM IST
Paritala sunitha meets chandrababu naidu

Paritala Sunitha meets Chandrababu Naidu

తెలుగుదేశం పార్టీ  రాప్తాడు ఎమ్మెల్యే  పరిటాల సునీత  ఆ పార్టీ  అధినేత  చంద్రబాబు నాయుడును కలిశారు. వస్తున్నా .. మీకోసం పాదయాత్ర  చేపట్టి  వరంగల్ జిల్లా  సోమారం క్రాస్  వద్ద  చంద్రబాబుతో  సునీత భేటీ అయ్యారు.  చంద్రబాబు  పరిటాల సునీత  తన  తనయుడు  శ్రీరామ్ పై  పోలీసులు  అక్రమ కేసులు  బనాయించి  తన ఇంట్లో  ఎలాంటి అనుమతులు లేకుండా  సోదాలు చేసిన విషయాన్ని  చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.  అయితే  తన కుమారుడు శ్రీరామ్  ఏ తప్పు చేయకున్నా  కేసు పెట్టారని  ఆమె వాపోయారు.  ఈ విషయం  న్యాయ పోరాటం చేస్తానని  మీడియాతో చెప్పినట్లు తెలుస్తోంది.  శ్రీరామ్ పై పెట్టిన కేసుల వెనక ధర్మవరం డీఎస్సీ, అనంతపురం  ఎస్పీ కుట్ర ఉందని  సునీత ఆరోపించారు.  తన ఇంట్లో  ఎలాంటి అనుమతులు లేకుండా పోలీసులు   సోదాలు  చేపట్టడంపై  సభాపతిని  కలిసి ఫిర్యాదు  చేశామని.. 48 గంటల్లో  న్యాయం చేస్తామని  ఆయన  హామీ ఇచ్చినట్లు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్పారు.  చంద్రబాబు మాత్రం  సానుకూలంగానే సునీతతో  మాట్లాడినట్లు  సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yeddyurappa shifts deadline to jan 15
Uttar pradesh samajwadi party to give lok sabha ticket to gangrape accused  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles