Uttar pradesh samajwadi party to give lok sabha ticket to gangrape accused

14-year old girl gang rang rape, uttar pradesy, gangrape, delhi gangrape, ashiana colony, samajwadi party,lok sabha seat, samajwadi ticket

Uttar Pradesh: Samajwadi Party to give Lok Sabha ticket to gangrape accused

Uttar Pradesh.gif

Posted: 01/05/2013 12:20 PM IST
Uttar pradesh samajwadi party to give lok sabha ticket to gangrape accused

Uttar Pradesh: Samajwadi Party to give Lok Sabha ticket to gangrape accused

ఇప్పటికే దేశ రాజకీయ పార్టీలలో  260 మంది రాజకీయ నాయకులు  మహిళలపై అత్యాచారం చేసిన వారికి సర్వేలు ఉన్నాయి. అన్నీ రాజకీయ పార్టీలలోను  అమ్మాయిలపై రేప్ చేసిన  రాజకీయ నాయకులు ఉన్నారు.  మరో యువ నాయకుడు  14 ఏళ్ల అమ్మాయిపై  రేప్ చేసి , చట్టసభల్లోకి ఎంపీ గా రావబోతున్నాడు. అధికారంలో ఉన్న పార్టీ! ఏం చేసినా సరిపోతుందనుకుందో ఏమో.. ఒకనాడు రేపిస్టుగా జాబితాలోకెక్కిన వ్యక్తిని త్వరలో లోక్‌సభ బరిలో దింపేందుకు సిద్ధమైంది. దీనిపై ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కలకలం మొదలైంది. ఏడేళ్ల క్రితం లక్నోలో 14ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. దుండగులు బాలికను కారులో ఎత్తుకుపోయి.. దారుణానికి ఒడిగట్టారు. అంతేకాక బాలిక దేహం పై ఎక్కడపడితే అక్కడ సిగట్‌తో వాతలుపెట్టారు. అప్పట్లో విచారణ జరిపిన పోలీసులు.. ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి మైనర్ అని.. అతడ్ని జువైనల్ హోంకు తరలించారు. ఆ తర్వాత విడిచిపెట్టారు. ఆనాడు గ్యాంగ్ రేప్ ఘటనలో మైనర్‌గా తేలిన వ్యక్తి ఇప్పుడు యువకుడిగా మారాడు. ఆ యువకుడ్ని రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ప్రకటించేందుకు అధికార సమాజ్‌వాది పార్టీ కసరత్తు చేస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Paritala sunitha meets chandrababu naidu
Ministers p a drinking in forest guest house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles