Paritala sunitha crying on press meet

paritala sunitha, mla paritala sunitha, paritala sunitha speaks to media, paritala sunitha fires on police, paritala sunita house searched, paritala sunitha crying on press meet

paritala sunitha crying on press meet

paritala sunitha.gif

Posted: 01/04/2013 04:30 PM IST
Paritala sunitha crying on press meet

paritala sunitha crying on press meet

తెలుగుదేశం ఎమ్మెల్యే పరిటాల సునీత  మీడియా ముందు కంటతడి పెట్టినట్లు తెలుస్తోంది.  తన కొడుకు శ్రీరామ్ పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో  అనంతపురం పోలీసులు వ్యవహరించిన తీరుపై పరిటాల సునీత ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.   ఒక మహిళా ఎమ్మెల్యే అని   చూడకుండా  అర్థరాత్రి  వేళ తమ  నివాసంలో  పోలీసులు తనిఖీ చేయటం  బాధకరమని  ఆమె అంటున్నారు.  ఇప్పటికే  నా భర్తను  చంపారు.  నన్ను, నా పిల్లల్ని  బతకనివ్వండి అంటూ ఆమె కన్నీళ్లతో  మీడియా ముందు  వేడుకోంది.  తనకు జరిగిన  అన్యాయాన్ని , అవమానాన్ని  సభాపతికి  చెప్పి న్యాయం చేయాలని  కోరానని  ఆమె తెలిపారు.  కాంగ్రెస్ నేత హత్యకు  కుట్ర పన్నారనే  ఆరోపణలపై  పరిటాల  శ్రీరామ్ పై  కేసు నమోదు చేసిన పోలీసులు  ఎమ్మెల్యే  సునీత నివాసంతోపాటు  బంధువుల ఇళ్లలో  తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే  ఇలా చేయటం పై తెలుగుదేశం నాయకులు మండిపడుతున్నారు.  ఈ విషయం లో అనంతపురం పోలీసుల పై చర్యలు తీసుకోవాలని  టీడీపీ నాయకులు కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister dl ravindra reddy
Kodela siva prasad surrenders in court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles