Ramanaidu grandson abhiram

Producer rama naidu, grandson abhiram, banjarahills police station, crime case, ramanaidu grandson, star producer, police case, builder and engineer raviteja, attempt murder, manhandling , police case filed on producer suresh babu son,

Criminal case filed against Ramanaidu Grandson Abhiram

Ramanaidu Grandson Abhiram.gif

Posted: 01/04/2013 01:52 PM IST
Ramanaidu grandson abhiram

Criminal case filed against Ramanaidu Grandson Abhiram

టాలీవుడ్ లో  మంచి పేరు ప్రఖ్యతలు గల వ్యక్తి ఎవరు అంటే వెంటనే  నిర్మాత డి. రామానాయుడు పేరు చెబుతారు.  రామానాయుడు  ఎప్పుడు  సినీ పరంగానే అందరి తెలుసు.  రాజకీయంగా 2009లో  ఎంపీగా పోటీ  చేయటం  రాష్ట్ర ప్రజలు రామానాయుడు పేరు బాగా తెలిసింది. అంతేకాకుండా  ఆయన కొడుకులు ఇద్దరు . పెద్ద కొడుకు రామానాయుడు బాటలోనే  నిర్మాత రంగంలోకి దిగి,  తండ్రితగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్నారు డి. సురేష్ బాబు.  రెండో కొడుకు  సినీ నటుడు,  విక్టీరి వెంకటేష్. తన నటనతో, తెలుగు సినీ ప్రేక్షకులకు  తెలిసిన వ్యక్తి.  ఇప్పటి వరకు  రామానాయుడు కుటుంబం పై  ఎలాంటి విమర్శలు, వివాదాలు లేవు. టాలీవుడ్ లో మచ్చలేని కుటుంబంగా అందరు చెప్పుకుంటారు. కానీ  ఈరోజు  రామానాయుడు మనువడు వలన  వారి కుటుంబం పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది.   డి. సురేష్ కొడుకు  అభిరామ్  పై  కేసు నమోదు అయ్యింది.  అపోలో ఆస్పత్రి వద్ద రోడ్డు పనుల చేయిస్తున్న ఇంజినీర్ రవితేజపై నిర్మాత డి. రామానాయుడు మనువడు అభిరామ్ దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఇంజినీర్ రవితేజ అభిరామ్‌పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభిరామ్‌పై 341, 323, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  ఓ ప్రైవేటు  గుత్తేదారు రవితేజ  ఫిర్యాదు  మేరకు  కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.  అభినయ్ ఇంటి పక్కనే ఆ గుత్తేదారు ఇంటి నిర్మాణ పనులు  చేపడుతున్నారు.  నిర్మాణ సమయంలో పెద్ద శబ్ధాలు  రాకుండా  చూడాలని  ఎంత చెప్పినా వినిపించుకోనందుకు  ఆగ్రహంతో  అభినయ్  అతనిపై  చేయి  చేసుకోవటం జరిగింది.  దీనిపై  బాధితుడి ఫిర్యాదు  మేరకు  కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kodela siva prasad surrenders in court
Ou women hostel student protest aruna murder case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles