Ou women hostel student protest aruna murder case

ou women hostel student, aruna murder case, ou students protest girls murder

ou women hostel student protest aruna murder case

ou women  hostel student.gif

Posted: 01/04/2013 01:50 PM IST
Ou women hostel student protest aruna murder case

ou women  hostel student  protest aruna  murder case

ఢిల్లీలో  జరిగిన నిరసనలు, ఆందోళనలు, మళ్లీ ఇప్పుడు హైదరాబాద్  ఉస్మానియా యూనివర్సీటలో  విద్యార్థులు చేస్తున్నారు.  ఢిల్లీలో నిర్బయ్ కోసం  నిరసనలు  చేస్తే, ఇక్కడ  అరుణ  అనే పీజీ విద్యార్థి కోసం  విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఓయూ విద్యార్థిని హత్యా విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని ఓయూ లేడీస్‌ హాస్టల్‌ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిన్న అరుణ అనే విద్యార్థినిని హత్యచేసిన నిందితులకు కఠినంగా శిక్షించాలంటూ వారు ఈరోజు హాస్టల్‌ వద్దనుంచి ఎన్‌సీసీ గేట్‌ వైపు ర్యాలీగా బయలుదేరారు. హోంమంత్రి సబితాఇందారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వెళ్తుండగా పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు విద్యార్థులను నిలిపివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వారిని అదుపుచేసేందుకు పోలీసు బలగాలను మోహరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramanaidu grandson abhiram
4 indians charged with murder in singapore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles