Nara lokeshgif

nara lokesh sensational comments on harish rao,nara lokesh,tdp president chandrababu naidu son, trs mla harish rao,nara lokesh twitter comments,nara lokesh comments on ktr and harish rao mla, trs party, kcr, chandra babu naidu, tdp, all party meeting, tdp letter, telanganan issue, ntr bhavan,

nara lokesh sensational comments on harish rao, ktr in twitter

nara lokesh.gif

Posted: 12/28/2012 04:59 PM IST
Nara lokeshgif

nara lokesh sensational comments on harish rao, ktr in twitter

ఆల్ పార్టీ  మీటింగ్   అయిన తరువాత  రాజకీయ నాయకులు  రెచ్చిపోయి విమర్శలు చేస్తున్నారు.   తెలంగాణ రాష్ట్ర సమితి  పార్టీ  నాయకులు మాత్రం టార్గెట్ గా టీడీపీ పెట్టుకొని  ఘాటుగా విమర్శలు చే్స్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసే  విమర్శకుల  టీడీపీ  నాయకుల నుండి ఎలాంటి స్పందన రావటం లేకపోవటంతో..  తెలుగుదేశం పార్టీ  అధినేత  చంద్రబాబు  తనయుడు నారా లోకేస్   టీఆర్ఎస్ పార్టీ  నాయకులు  ఘాటుగా విమర్శలు చేశారు.  అఖిల పక్ష సమావేశంలో   తెదేపా   వైఖరి చెప్పిన విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు విమర్శలు చేస్తుందో  అర్థం కావటం లేదని  నారా లోకేశ్ అంటున్నారు.  తెలంగాణకు  అనుకూలంగా  లేఖ ఇస్తే   ఎన్టీఆర్  భవన్ లో   అటెండర్ గా పని చేస్తానన్న  హరీశ్ రావు  ఇప్పుడు సిద్దమేన అని లోకేశ్ గుర్తు చేశారు.   హరీశ్ రావు   తన  పార్టీకి రాజీనామా చేసి, ఎన్టీఆర్ భవన్ లో  అటెండర్  పోస్టుకు  దరఖాస్తు  కోసం చేసుకోని  చంద్రబాబు కొడుకు నారా లోకేష్  అన్నారు.  ఆయన  దరఖాస్తు కోసం  మేము ఎదురుచూస్తున్నామని  మరోసారి గుర్తు చేశారు.   అంతేకాకుండా టీఆర్ఎస్ అధినేత  కే. చంద్రశేఖర్ రావు కొడుకు , ఎమ్మెల్యే  కేటిఆర్  నుంచి  రాజీనామా లేఖ ఆవిస్తున్నట్లు  లోకేశ్  వ్యంగ్యాంగా  వ్యాఖ్యానించారు.    తెలంగాణకు  అనుకూలంగా  చంద్రబాబు లేఖ రాస్తే  ఎన్టీఆర్  భవన్ లో  అటెండర్ గా  పనిచేస్తానంటూ  ఈ ఏడాది  జనవరి 13న హరీశ్  రావు చేసిన  వ్యాఖ్యలకు, ఎన్నికల్లో  పోటీ చేయకుండా  తప్పుకుంటానంటూ  ఫిబ్రవరి 19న కేటిఆర్ చేసిన వ్యాఖ్యలకు  నారా లోకేష్  ట్విట్టర్  సమాధానం  ఇచ్చారు.   దీనిపై టీడీపీ  నాయకులు  చాలా  ఆనందంగా  ఉన్నారు.  నారా లోకేశ్  చేసిన విమర్శలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే  ఏవిధంగా సమాధానం చెబుతారో  చూడాలి... 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcc chief botsa satyanarayana
Harish rao all party meet a congress party sham to deceive people  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles