Ex speaker suresh reddy attend all party meeting

ex speaker suresh reddy, telangana issue, all party meeting, congress party, congress ministers, congress leaders in delhi, all political parties, mallu ravi, gulam nabhi azad, chinna reddy, suresh reddy, gade venkata reddy, undavalli arun kumar, all party meeting december 28th,

ex speaker suresh reddy attend all party meeting

ex speaker suresh reddy.gif

Posted: 12/27/2012 11:57 AM IST
Ex speaker suresh reddy attend all party meeting

ex speaker suresh reddy attend all party meeting

ఈ నెల 28న జరగనున్న  అఖిల పక్ష సమావేశం  ఇదే  ఆఖరి అఖిల పక్ష సమావేశం కావానలి  మాజీ  స్పీకర్ సురేష్ రెడ్డి అన్నారు.  తెలంగాణ సమస్య పరిష్కారానికి ఇదే  చివరి అఖిల పక్ష సమావేశం  అని ఆయన అన్నారు.  అన్ని రాజకీయ పార్టీలు  తెలంగాణకు అనుకూలంగా చెప్పాలని  ఆయన అన్నారు.   అఖిల పక్ష  సమావేశానికి  ఏ ప్రాంతం నుంచి ఎవరు వెళ్లినా  తెలంగాణ ప్రాంత  ప్రజల మనోభావాలకు అనుగుణంగా  నిర్ణయం తీసుకోవాలని  ఆయన కోరారు.    అయితే  ఢిల్లీలో  జరగనున్న   అఖిల  పక్ష  సమావేశంలో   పాల్లొనేందుకు  సురేష్ రెడ్డితో  పాటు  కాంగ్రెస్  సీనియర్  నేత మల్లు రవి ఢిల్లీకి బయలు దేరి వేళ్లారు.  అయితే ఢిల్లీ వెళ్లిన వీరు అక్కడ కొంత మంది కాంగ్రెస్ నాయకులతో  కలిసి    రాష్ట్ర కాంగ్రెస్  పార్టీ  వ్యవహారాల  పరిశీలకుడు  గులాం  నబీ ఆజాద్ తో రాష్ట్ర   కాంగ్రెస్  నాయకులు  ఈ రోజు  మధ్యాహ్నం  2 గంటలకు  భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది.   ఈ రాష్ట్ర కాంగ్రెస్ ల్లో ఆజాద్ కలిసి  చర్చలు జరపటానికి   చిన్నారెడ్డి,  సురేష్ రెడ్డి,   మల్లు రవి,  ఉండవల్లి,  చెంగల్రాయుడు,  గాదే వెంకట రెడ్డి  ఉన్నారు.  అయితే ఈ భేటీలో  అఖిల పక్ష  సమావేశంలో వెల్లడించాల్సిన   అభిప్రాయం పై చర్చించనున్నారు.  ఆజాద్ తో బేటీ అయిన తరువాత  అన్ని విషయాలు తెలుస్తోయాని   ఉండవల్లి  అరుణ్ కుమార్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Byreddy rajasekhara reddy dharna in tank bund
Cheetah roaming in shamshabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles