Hc slams delhi police for report on gang rape case

Delhi High Court, Delhi Police, gang rape case, status report

HC slams Delhi Police for report on gang rape case

HC slams Delhi Police.gif

Posted: 12/21/2012 07:53 PM IST
Hc slams delhi police for report on gang rape case

HC slams Delhi Police for report on gang rape case

ఢిల్లీలో  వైద్య విద్యార్థిపై జరిగిన గ్యాంగు రేప్  విషయంలో  ఢిల్లీ పోలీసులను  హైకోర్టు  తీవ్రంగా  మొట్టికాయలు వేసింది.  వైద్య విద్యార్థి నిపై అత్యాచారం జరిగిన రోజు రాత్రి  ఆ ప్రాంతంలో  గస్తీ విధులు  నిర్వహించిన   పోలీసుల వివరాలతో, తీసుకున్న చర్యల వివరాలతో  నివేదిక  ఇవ్వమని న్యాయస్థానం  ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ రోజు ఢిల్లీ పోలీసులు  ఇచ్చిన నివేదిక  పట్ల  న్యాయస్థానం తీవ్ర  అసంత్రుప్తి వ్యక్తం చేసింది.  నివేదికలో  పోలీసు అధికారుల  వివరాలేవీ  నమోదు చేయలేదని , డొంకతిరుగుడుగా  ఉందని  ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఇప్పటికైనా  పూర్తి  వివరాలతో సాధ్యమైనంత  త్వరగా  నివేదిక  అందజేయానలి న్యాయస్థానం  పోలీసులను  ఆదేశించింది.  హైకోర్టు ఇచ్చిన షాక్ ఢిల్లీ పోలీసులు  షాక్ తిన్నారు.  ఒక పక్క మహిళ సంఘాల నిరసనలతో  ఢిల్లీ  దద్దరిల్లిపోతుందటే.. పోలీసులు ఇలా వ్యవహరించటం పై హైకోర్టు  సీరియస్ అయినట్లు తెలుస్తోంది.   

HC slams Delhi Police for report on gang rape case

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sheila dikshit feels ashamed
Ys jagan birthday celebrations at chanchalguda jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles