Minister sailajanath comments on telangana issue

minister sailajanath, congress party, minister sailajanath comments on telangana issue , telangana issue , Seemandhra ministers, samakya andhra, state people, telangana people ,

minister sailajanath comments on telangana issue

sailajanath.gif

Posted: 12/20/2012 03:08 PM IST
Minister sailajanath comments on telangana issue

minister sailajanath comments on telangana issue

ఈ నెల 28న అఖిల పక్ష సమావేశానికి  రాజకీయ పార్టీలు సిద్దమవుతున్న తరుణంలో  ఒక మంత్రి హోదాల ఉండి రాజకీయ ప్రకటన చేశారు.  తెలంగాణ కావాలని  తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న విషయం  తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం,  రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, ప్రజలు పోరాటలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మంత్రి గారు మాత్రం రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్‌ అన్నారు. అఖిలపక్ష సమావేశంలో ఇరుప్రాంతాల ప్రజల మనోభావాలను వెల్లడించే అవకాశం కల్పించాలన్నారు. అధిష్టానం అదేశిస్తే అఖిపక్ష సమావేశానికి తాను హాజరు అవుతానని ఆయన తెలిపారు. కాగా మంత్రివర్గంలో అవినీతి మంత్రులున్నారన్న ఎమ్మెల్యే వీరశివారెడ్డి వ్యాఖ్యలపై స్పందించేందుకు శైలజానాథ్‌ నిరాకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles