Political telangana mlas suspended for two days

speaker nadendla manohar, finance minister anam ramnarayana reddy, nagam janardhan reddy, telangana agitation, statehood demand, tjac, trs, bjp, andhra bifurcation, ap assembly, assembly proceedings, breaking news, ap politics, political news, andhra news

Telangana MLAs suspended for two days

20 మంది ఎమ్మెల్యేల పై సస్సెండ్ వేటు పడింది.

Posted: 06/17/2013 02:50 PM IST
Political telangana mlas suspended for two days

టిఆర్ఎస్, బిజెపి ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. శాసనసభ సమావేశాల నుండి రెండు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి తెలంగాణపై తీర్మానం చేయాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆరో రోజు కూడా సభ ప్రారంభం కాగానే టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. సభను అరగంట పాటు వాయిదా వేసి ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి టిడిపి దూరంగా ఉంది. అనంతరం సభ ప్రారంభమైనా సభలో గందరగోళం నెలకొంది. సభ సజావుగా జరిగేందుకు సభ్యులు సహకరించాలని మంత్రి ఆనం సూచించారు. అన్ని అంశాలపై చర్చించడానికి సర్కార్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. అయినా వీరి ఆందోళన విరమించుకోక పోవడంతో 16 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలను రోజుల పాటు సస్పెండ్ చేయాలని మంత్రి ఆనం తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 20 మంది ఎమ్మెల్యేలపై వేటు పడింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister sailajanath comments on telangana issue
Narendra modi set for record hat trick in gujarat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles