Tilakam gopal former india volleyball captain passes away

tilakam gopal, former india volleyball captain, passes away, tilakam gopal death, indian volleyball

Tilakam Gopal, former India volleyball captain, passes away

Tilakam Gopal.gif

Posted: 12/18/2012 05:04 PM IST
Tilakam gopal former india volleyball captain passes away

Tilakam Gopal, former India volleyball captain, passes away

 1964-74 మధ్య వాలీబాల్  క్రీడాకాడిగా  గోపాల్  కేరీర్ శిఖరాగ్ర స్థాయికి  చేరుకొంది.  భారత వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ , ఇప్పటివరకు  మన దేశం  తరపున ఆడిన  అత్యంత నిపుణుడైన  స్పైకర్ ..తిలకం గోపాల్   కన్నుమూశారు.  ఆయన వయసు 71 సంవత్సరాలు.  చాలా కాలంగా  ఆయన అనారోగ్యంతో  బాధపడుతున్నట్లు  కుటుంబసబ్యులు  తెలిపారు.  ఆయన అంత్యక్రియలు  రేపు అంబర్ పేట  స్మశానవాటికలో  నిర్వహించనున్నట్లు  తెలిపారు.  ఆయన  పోలీస్ శాఖలో  సేవలందించిన ఆయన ఎస్పీ హోదాలో  రిటైరయ్యారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gade venkata reddy questioned by kodandaram
Ys sharmila meets ys jagan at chanchalguda jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles