Vayalar ravi says no decision on telangana

Vayalar Ravi, central government, not taken any decision, telangana issue

Vayalar Ravi has said that the central government has not taken any decision

Vayalar Ravi says No decision on Telangana.png

Posted: 12/18/2012 08:57 AM IST
Vayalar ravi says no decision on telangana

vayalar-raviకాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమంత్రి వాయలార్ రవి ఈనెల 28న జరగనున్న అఖిలపక్ష భేటీకి ముందే పెద్ద బాంబు పేల్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం కష్టమేనని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితుడు అయిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కి కూడా చెప్పినట్లు వార్తలు. ఈ విషయాన్ని పాల్వాయి తెలంగాణ ఎంపీలకు చెప్పారని కూడా ప్రచారం జరుగుతుంది. ముందుగా తెలుగుదేశం, వైసీపీలు తేల్చి చెప్పేలా ఒత్తిడి చేయాలని... అప్పుడు కేంద్రం ,కాంగ్రెస్ కూడా అనుకూల నిర్ణయం తీసుకోక తప్పని స్థితి ఏర్పడుతుందని వారు భావిస్తున్నారు. దీని పై ఎలా ముందుకు వెళ్లాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని టి. కాంగ్రెస్ ఎంపీలు లోలోన మథనపడుతున్నారు. ఏ విషయం అయినా, అఖిల పక్ష భేటీ తరువాత నిర్ణయించుకోనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా కాంగ్రెస్ కి తెలంగాణ ఇచ్చే ఉద్దేశ్యం లేదని మరోసారి రుజువయిందిని తెలంగాణ వారు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp to raise delhi gang rape case in parliament
Kavuri sambasiva rao fire on congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles