Bjp to raise delhi gang rape case in parliament

sushma swaraj, parliament, gangrape, delhi gangrape case, bjp, delhi government, bharatiya janata party

bjp to raise delhi gang-rape case in parliament

parliament.gif

Posted: 12/18/2012 11:55 AM IST
Bjp to raise delhi gang rape case in parliament

bjp to raise delhi gang-rape case in parliament

దేశంలో  మహిళలపై జరుగుతున్న అత్యాచారలపై  బీజేపి నాయకులు  సభలో  పెద్ద రచ్చ చేశారు.  దేశ రాజధానిలో  ఒక యువతిపై  సామూహిక  అత్యాచార ఘటనపై  పార్లమెంట్ లో మాట్లాడానికి  బీజేపి  నిర్ణయించింది.  రాజ్యసభలో  ప్రశ్నోత్తరాలు  రద్దు చేసి అత్యాచార ఘటన పై చర్చ చేపట్టాలని   బాజపా  సభ్యులు నోటీసులు ఇచ్చి నిరసనకు  దిగారు. సభలో  సభ్యులు  శాంతించకపోవడంతో   సభను  15 నిమిషాల పాటు చైర్మన్ వాయిదా  వేశారు.  దక్షిణ ఢిల్లీలో  జరిగిన యువతి పై గ్యాంగ్ రేప్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి.   రాత్రి ఓ ప్రైవేటు బస్సులో  వైద్య విద్యార్థిని పై  సామూహిక   అత్యాచారానికి  పాల్పడి అనంతరం  బస్సు నుంచి  ఆమెను, ఆమె స్నేహితున్ని  దుండగులు తోసివేశారు.   ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు  అరెస్ట్ చేశారు.  అయితే  ఈ ఘటనపై  పార్లమెంట్ లో చర్చజరపాలని  బీజేపి నాయకులు  డిమాండ్ చేశారు . 

bjp to raise delhi gang-rape case in parliament

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Errabelli dayakar rao serious on trs
Vayalar ravi says no decision on telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles