Mumbai among world dirtiest cities

mumbai, world, dirtiest city, survey, dirty, city, tripadvisor, tokyo, zurich, travel, travelling

India's commercial capital, Mumbai, has been named among the world's 'dirtiest' cities, ranking last in the 'cleanest streets' category, a global survey of 40 key tourist cities has found.

Mumbai among world dirtiest cities.png

Posted: 12/15/2012 10:05 AM IST
Mumbai among world dirtiest cities

Mumbai-cityమనదేశ వాణిజ్య రాజధానిగా పేరు ప్రఖ్యాతలు సాధించిన ముంబై నగరం ప్రపంచంలోనే చెడ్డపేరును తెచ్చుకుంది. ఎందులో అంటారా ? చెత్తలో... అవును 40 ప్రపంచ పర్యాటక దేశాలను పరిగణలోకి తీసుకొని ట్రిప్ అడ్వైజన్ అనే సంస్థ జరిపిన సర్వేలో ఈ విషయం బయటపడింది. ప్రపంచంలో అత్యంత సౌకర్యవంతంగా విహరించి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండే విభాగంలో అట్టడుగును నిలవడమే కాకుండా, పరిశుభ్ర వీధుల విభాగంలో చిట్టచివరి ర్యాంకుతో సరిపెట్టుకుంది. ముంబై వీధులు చెత్త చెదారంతో నిండి ఉంటాయని ఆ సంస్థ తెలిపింది. ఇక పర్యాటకులు అంత్యంత సౌకర్యవంతంగా విహరించే నగరంలో మొదటి స్థానం స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ నగరం  సంపాదించింది.

జపాన్ రాజధాని టోక్యో వివిధ విభాగాల్లో తొలి స్థానాన్ని అలంకరించింది. అత్యంత పేలవ షాపింగ్ అనుభవం, అత్యంత దురుసు ప్రవర్తనగల స్థానికులు వంటి విభాగాల్లో రష్యా రాజధాని మాస్కో చివరి స్థానంలో నిలిచింది. ఏ విషయంలో సర్వే చేసిన మనదేశం చివరిలో ఉండటం చాలా కామన్ అయిపోయింది. మరి ఈ సర్వే ఫలితాలు చూసైనా, ముంబై మున్సిపాలిటీ అధికారులు, మహారాష్ట్ర సర్కారు మేల్కొంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap dsc 2012 postings postponed
Sonia gandhi attacks narendra modi govt during poll rally in kalol  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles