Tdp leader revanth reddy fire on ysrcp

tdp leader revanth reddy, tdp mla leader revanth reddy, tdp leader revanth reddy fire on ysrcp, fdi voting, pranamukarji, congress party, yscp, ysr congress leaders, tdp, chandra babu naidu, tdp mps,

tdp leader revanth reddy fire on ysrcp

revanth reddy.gif

Posted: 12/12/2012 03:33 PM IST
Tdp leader revanth reddy fire on ysrcp

tdp leader revanth reddy fire on ysrcp

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి  విమర్శల దాడి చేశారు.   రాజ్య సభలో  ఓటింగ్ కు గైర్హాజరు పై ఎంపీలు  ఇప్పటికే వివరణ ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు.  పార్లమెంట్ లో బాహటంగా  జరిగిన దానిపై  అనవసర  రాద్దాంతం  చేయడం తగదని ఆయన అన్నారు.  కాంగ్రెస్ కు  ప్రత్యామ్నాయంగా  కేంద్రంలో  ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు.  ఎస్సీ, ఎస్టీ  ఉప ప్రణాళికపై వైకాపాకు ఒక త్రుక్పధమే లేదని విమర్శించారు.  శాసన మండలిలో వైకాపా  సభ్యులు నలుగురు, విధానాలు  మూడని ఎద్దేవా  చేశారు.  తెలిసి తెలియని వ్యాఖ్యలతో  తెదేపా పై వైకాపా దుష్ర్పచారం చేస్తుందని  రేవంత్ రెడ్డి మండపడ్డారు.   అయితే  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని  రాష్ట్రపతి  ఎన్నికల్లో  విలువలతో  యూపీఏ అభ్యర్థి  ప్రణబ్  ముఖర్జీకి  ఓటేశారని వైకాపా నాయకులను ప్రశ్నించారు. వైకాపా నాయకులు ఏ విలువలతో  ఆయనకు ఓటు వేశారో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Wife was suspected of killing his fathers son
Ayyappa devotees attack on ig nalgonda district  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles