Wife was suspected of killing his fathers son

son murder, father kidnapped son murder, rajahmundry, east godavari district, one and half year child durga srinivas murder by father, murderer father suresh

wife was suspected of killing his fathers son

son murder.gif

Posted: 12/12/2012 03:23 PM IST
Wife was suspected of killing his fathers son

 father kidnapped son murder

 ఇటీవల కాలంలో  చిన్నపిల్లలపై హత్యలు ఎక్కువుగా జరుగుతున్నాయి. ఒకరు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని  పిల్లలను చంపిన తల్లులు ఉన్నారు.  ఆస్తికోసం  చిన్న పిల్లలను చంపిన బంధువులు ఉన్నారు.  కానీ భార్య పై అనుమానంతో తన కన్న కొడుకునే చంపిన తండ్రి ఉన్నారని నిరూపించాడు.  తూర్పుగోదావరి జిల్లా  రాజమండ్రి లో ఒక పసిబాలుడి  పాలిట కన్న తండ్రే  కాలయముడయ్యాడు.  రాజమండ్రి గ్రామీణ ప్రాంతం  కవలగొయ్యిలో   బాలుడు కిడ్నాప్ అయ్యాడని  కేసు నమోదు అయ్యింది. ఏడాదిన్నర బాబు దుర్గాశ్రీనివాస్  కనిపించటంలో లేదని అతని తల్లిదండ్రులు కేసు పెట్టారు. అయితే చివరకు బాలుడ్ని కిడ్నాప్ చేసింది తండ్రేనని పోలీసులు గుర్తించారు. భార్యపై  అనుమానంతో  సురేష్ అనే వ్యక్తి తన కుమారుడిని  తానే కిడ్నాప్ చేసి చంపినట్లు  నేరం ఒప్పుకోవటంజరిగింది.  అయితే అతను మొదట ఎవరికి అనుమానం రాకుండా వ్యవహించాడు. ఆటోలో వచ్చి ఎవరో  దుండగులు  తన కొడుకును  అపహరించినట్లు  నాటకమాడాడు.  అతని పై అనుమానంతో పోలీసు ఆ దిశగా  దర్యాప్తు  చేయగా..  బాలున్ని తానే కిడ్నాప్  చేసి హత్య చేసినట్లు నేరం అంగీకరించారు.  కేవలం భార్య పై అనుమానంతో  ఏడాదిన్నర   కొడుకును  గొంతు నులిమి చెట్ల పొదల్లో  పడేసినట్లు  పోలీసులకు  వివరించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nine parties invited for telangana meet
Tdp leader revanth reddy fire on ysrcp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles