Lok satta jayaprakash narayana on telangana issue

Lok Satta jayaprakash narayana,jayaprakash narayana, mla jayaprakash narayana, lok satta chief jayaprakash narayana, jp, all political parties, telangana issue, congress party, congress government, former, all party meeting december 28, lok satta support,

Lok Satta jayaprakash narayana on Telangana Issue

Lok Satta.gif

Posted: 12/11/2012 07:24 PM IST
Lok satta jayaprakash narayana on telangana issue

Lok Satta jayaprakash narayana on Telangana Issue

సురాజ్య ఉద్యమ పేరుతో  లోక్ సత్తా పార్టీ అధినేత  జయప్రకాశ్ నారాయణ   రాజకీయాలతో అధికారం  చేజిక్కించుకుని,  కుల మతాల పేరుతో  ప్రజలను  మభ్యపెట్టే   దోపిడీ దారులను  నమ్మవద్దని  ఆయన అన్నారు. రాష్ట్రాన్ని  ప్రాంతాల పేరుతో   రావణ కాష్టంగా  మార్చేశారని  జేపీ విమర్శంచారు.  ఎవరైన  ప్రజా అభివ్రుద్ది కోరుకుంటే  వ్యవస్థలపై  ప్రజలకు అనుకూలమైన మార్పులు తీసుకురావాలని  ఆయన కోరారు.  రాష్ట్రంలో  రైతాంగంపై ప్రభుత్వం  సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని  ఆయన అన్నారు.  రైతే రాజు నినాదంతో  ముందుకు వెళ్తున్న  ప్రభుత్వం  రైతులు పండిచే పంటలు  సరైన రేటు కుదిరే వరకు దాచుకునే అవకాశం  ఎందుకు కల్పించలేక  పొతోందని  ప్రశ్నించారు.   అంతేకాకుండా   అందరి  ఆమెదంతో తెలంగాణ  సమస్యకు సామరస్య పరిష్కారం కావాలని  ఆయన కోరారు.    కేంద్రం చిత్తశుద్దితో  అఖిల పక్షం  నిర్వహిస్తే  ఆహ్వానిస్తామని , రాజకీయ ఎత్తుగడైతే   వ్యతిరేకిస్తామని  జేపి చెప్పారు.  తెలంగాణ  అంశాన్ని  రాజకీయంగా  వాడుకోకూడదని  ఆయన  సూచించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs launches basti bata at hyderabad
Suravaram sudhakar reddy comment on tdp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles