Suravaram sudhakar reddy comment on tdp

suravaram sudhakar reddy , cpi suravaram sudhakar reddy , cpi party, suravaram sudhakar reddy comment on tdp, tdp, fdi voting,

suravaram sudhakar reddy comment on tdp

suravaram.gif

Posted: 12/11/2012 07:18 PM IST
Suravaram sudhakar reddy comment on tdp

suravaram sudhakar reddy comment on tdp

 తెలుగుదేశం పార్టీ ముగ్గురు ఎంపీలు చేసిన పనితో  ఆపార్టీకి పెద్ద దెబ్బ తలిగిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ విశ్వసనీయతను కొల్పోయిందని  ఆయన అన్నారు.  ఎఫ్ ఢీ ఐ లపై  ఓటింగ్ లో  పాల్గొనకపోవడంతో ఆ పార్టీ ప్రజల్లో ఉన్న నమ్మకన్ని పొగట్టుకుందని ఆయన అన్నారు.  ఓటు వేయకపోయినందుకు వారు ఏవే కుంటిసాకులు చెబుతున్నారని సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఎంపీలు ఓటింగ్ లో  పాల్గొనకుండా  తెదేపా పై విమర్శలు చేస్తున్నారని  విమర్శించారు.  సీబీఐ ద్వారా అనేక పార్టీలను బెదిరించి  యూపీఏ ఓటింగ్ లో గట్టేక్కిందని సురవకం ఆరోపించారు.   కేవలం ఏడు శాతం  మంది సభ్యులు మాత్రమే వ్యతిరేకిస్తున్నా మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు  తేవడం లేదని ఆయన ప్రశ్నించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lok satta jayaprakash narayana on telangana issue
Pcc chief botsa satyanarayana press meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles