Bhiwani college fines girls for wearing jeans

haryana, bhiwani, jeans, clothes, dress code, girls, women, adarsh womens college, uttar pradesh, bijnor, black clothes akhilesh yadav, dress code,bhiwani college, jeans and T-shirt,

Bhiwani college fines girls for wearing jeans

Bhiwani college.gif

Posted: 12/10/2012 05:42 PM IST
Bhiwani college fines girls for wearing jeans

Bhiwani college fines girls for wearing jeans

హర్యానాలోని భివాని  బాలికల  కళాశాల  యాజమాన్యం తమ కాలేజీ విద్యార్థులకు నోటీసు ప్రకారం సూచించారు. యూపీలో బిజ్నోర్ జిల్లా కలెక్టర్ ఒక అడుగు ముందుకేసి.. కాలేజీ విద్యార్థులకు కొత్త రూల్స్ పెట్టారు.  అమ్మాయిలు, టీషర్టులు, జీన్స్  ధరించి  కళాశాలకు వస్తే  రూ.100  జరిమానా కట్టాలని   కళాశాలకు నోటీసు పంపించారు.   ప్రభుత్వం నుంచి  ఉపకార వేతనాలు  అందుకుంటున్న అమ్మాయిలు  జీన్స్ వేసుకోకూడదని,  ఎలాంటి ఆభరణాలు ధరించకూడదని  జిల్లా కలెక్టర్  సూచించారు.  దీనిపై యూపీ లో అమ్మాయిలు దర్నకు దిగారు. దీంతో కలెక్టర్  తన సూచనల్ని కిందస్థాయి   సిబ్బంది తప్పుగా  అర్థం చేసుకున్నారని , అలాంటి ఆంక్షలేమి తాను పెట్టలేదని , కేవలం  నిరాడంబరంగా  వస్త్రధారణ ఉండాలని  మాత్రమే తాను చూసించానని యూపీ కలెక్టర్  తప్పు దిద్దుకున్నారు. 

Bhiwani college fines girls for wearing jeans

భివానీ  కళాశాల ఎదుట పెద్ద ఎత్తున మహిళా సంఘాల వారి నిరసనలు చేయటంతో  కాలేజీ యాజమాన్యం  తము ఈవ్ టీజీంగ్ లాంటి  సమస్యలను  అరికట్టాలంటే  ఇటువంటి  ఆంక్షలు  తప్పవంటూ తమ నిర్ణయాన్ని  సమర్థించుకుంటోంది కళాశాల యాజమాన్యం.  పైగా విద్యార్థుల మధ్య వర్గబేధం లేకుండా అందరు ఒకేలా  నిరాడంబరంగా  కన్పించాలని  ఈ నియమం పెట్టినట్టు  పేర్కొంటోంది.  కళాశాల యాజమాన్యంపై చర్య తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్  కోరుతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bombay high court raps gopichand
Yeddyurappa sons son in law granted anticipatory bail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles