Yeddyurappa sons son in law granted anticipatory bail

bs yeddyurappa, yeddyurappa bail, yeddyurappa graft case, karnataka high court, granted anticipatory bail, yeddyurappa two sons granted anticipatory bail,

yeddyurappa sons, son-in-law granted anticipatory bail

yeddyurappa.gif

Posted: 12/10/2012 05:35 PM IST
Yeddyurappa sons son in law granted anticipatory bail

yeddyurappa sons, son-in-law granted anticipatory bail

కర్ణాటక  జనతా పార్టీ అధ్యక్షడు  మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కొడుకులకు బెయిల్ వచ్చింది.  అక్రమ గనుల తవ్వకాల  ముడుపుల కేసులో  భాజపా మాజీ ముఖ్యమంత్రి  యడ్యూరప్ప  ఆయన ఇద్దరు కుమారులకు సీబీఐ కోర్టు బెయిల్  మంజూరు చేసింది.  రెండు లక్షల రూపాయల సొంత పూచీకత్తు , మరి కొన్ని షరతులతో  న్యాయస్థానం యడ్యూరప్ప  కుమారులు, అల్లుడితో  పాటు మరో 9 మందికి బెయిల్ మంజూరు చేసింది.  మరో పక్క  యడ్యూరప్ప సభలో పాల్గొన్న  ఎమ్మెల్యేపై  ఈ నెల 12న చర్యలు తీసుకుంటామని  కర్ణాటక సీఎం తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhiwani college fines girls for wearing jeans
Daggubati venkateswara rao fire on chandra babu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles