Daggubati venkateswara rao fire on chandra babu naidu

daggubati venkateswara rao, mla daggubati venkateswara rao, congress mla daggubati venkateswara rao , central minister purandeswari, ntr statue issue,ntr in parliament, chandra babu naidu vs purandeswari, dagguabati fire on chandra babu

daggubati venkateswara rao fire on chandra babu naidu

daggubati.gif

Posted: 12/10/2012 04:39 PM IST
Daggubati venkateswara rao fire on chandra babu naidu

daggubati venkateswara rao fire on chandra babu naidu

గతంలో వారం రోజుల నుండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి మధ్య మాటల యుద్దం జరుగుతుంది.  పార్లమెంటు లో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం పై  ఈ ఇద్దరి మద్య మాటలు తూటలు పేలుతున్నాయి.  ఒకరు మీడియాతో  మాట్లాడితే.. మరొకరు లేఖలతో సమాధానం చెబుతున్నారు. ఇప్పుడు ఈ విషయం పై కేంద్ర మంత్రి  పురందేశ్వరి భర్త కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు మండిపడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా  ఉన్నప్పుడు ఎన్టీఆర్ విగ్రహం  ఏర్పాటు పై మాట్లాడలేదని, అలాంటిది  ఇప్పుడు  ఎన్టీఆర్  విగ్రహం  ఏర్పాటు పై  పురంధేశ్వరి  అడ్డుకున్నారనడం సబబు కాదని  ఆయన అన్నారు.  హైదరాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్  పేరు పెట్టాలని  చంద్రబాబు ఒక్క లేక అయినా రాశారా అని దగ్గుబాటి ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yeddyurappa sons son in law granted anticipatory bail
Rajya sabha adjourned for the day on reports of lobbying by wal mart  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles