Botsa satyanarayana sensational statement

botsa satyanarayana, pcc chief bota satyanarayana, botsa satyanarayana sensational statement, congress party, tdp, current problem, former problems, 2014 election , congress party win

botsa satyanarayana sensational statement

botsa satyanarayana.gif

Posted: 12/08/2012 05:25 PM IST
Botsa satyanarayana sensational statement

botsa satyanarayana sensational statement

రాష్ట్రంలో ఉన్న సమస్యలు అధిగమిస్తే   మా పార్టీ అధికారంలో వస్తుందని  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అంటున్నారు.  రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన సమస్యలు రెండు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. ఒకటి  విద్యుత్  సమస్య, రెండు రైతు సమస్యలు, ఈ రెండు సమ్యలను  మాపార్టీ అధిగమిస్తే.. 2014 లో  కూడా కాంగ్రెస్ పార్టీదే విజయం అని బొత్స జోస్యం చెబుతున్నారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన గానీ, తెలుగుదేశం పార్టీ వలన గానీ మా పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన అన్నారు.  అంతేకాకుండా రాష్ట్రంలో  ఎంత మంది పాదయాత్రలు చేసిన ఫలితం మాత్రం కాంగ్రెస్ కే దక్కుతుందని  ఆయన అన్నారు.   మిలిగిన పార్టీల వలన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నష్టం లేదని చెప్పారు.  ఆరోగ్యశ్రీ  సహా సంక్షేమ పథకాలన్నీ  వైఎస్ పాలనకంటే మెరుగ్గా  అమలవుతున్నాయని  .. వాటి అమలు సరిగ్గా  లేదని నిరూపిస్తే తలదించకుంటానని బొత్స ఆవేశంగా అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs party leader vinod kumar fire on lagadapati
Karnataka minister sacked mp suspended  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles