Karnataka minister sacked mp suspended

karnataka minister sacked,mp suspended for supporting yeddyurappa,g basavaraj, bs yeddyurappa, bj puttaswamy, suspending lok sabha member, cooperation minister bj puttaswamy,bjp vs bsy

karnataka minister sacked, mp suspended for supporting yeddyurappa

karnataka.gif

Posted: 12/08/2012 05:17 PM IST
Karnataka minister sacked mp suspended

karnataka minister sacked, mp suspended for supporting yeddyurappa

 కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి  యడ్యూరప్ప పెద్ద షాక్ తగిలింది.  ఆయన బిజేపి  పార్టీ నుండి బయటకు  వచ్చిన కొత్త పార్టీ పెట్టే పనిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో  ఆయనకు  కర్ణాటక ప్రభుత్వం ఎదురు దెబ్బ కొట్టింది.  యడ్యూరప్పకు మద్దతు ఇచ్చే నాయకులపై ఆ పార్టీ  వేటు వేసింది.  తమకూరు ఎంపీ జీఎస్ బసవరాజు, మంత్రి పుట్టస్వామి పై భాజపా వేటు వేసింది.  వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటన చేసింది.  వారు క్రమశిక్షణ  ఉల్లఘించిన  కారణంగానే వారికి  సస్పెన్షన్ వేటు వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Botsa satyanarayana sensational statement
Tdp leaders absent reasons  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles